13, అక్టోబర్ 2010, బుధవారం

వసుధ మాట.

నీలపు రాముకు ముత్యపు జానకి,శ్వేతపుశివునకు కాటుక కాళిక,వృద్ధ బ్రహ్మకు వయసు వాగ్దేవి వ్యతిరేకత వొద్దిక గాదె దాంపత్య మునన్ వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి