6, అక్టోబర్ 2010, బుధవారం

వసుధ మాట.

కారుణ్యము జీవకోటిని నిలుపు స్వార్థ మందరిని జంపు సామాజిక స్పృహను వేదములే దెల్పె వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి