21, అక్టోబర్ 2010, గురువారం

వసుధ మాట.

అహంకారికి దినము అవమానమే జూడ వినయవంతునిదే ఆనందము వొరులకు వొదిగి వుండుటే ఆత్మ సమ్మానము వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి