21, అక్టోబర్ 2010, గురువారం

వసుధ మాట.

నిమ్నత్వము వీడిన నిశ్చలత్వము గల్గు ఉద్విగ్నత వీడిన వున్నతత్వము గల్గు జగతి అంత నీ లోని భాగమని ఎరిగిన ఔదార్యము గల్గు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి