15, అక్టోబర్ 2010, శుక్రవారం

వసుధ మాట.

భావదరిద్రమున్న ఎన్ని సంపదలున్న ఏమి ఫలము నిజమగు సిరి హరి నామము కాదా నిష్ఠ దరిద్రునకైనావాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి