30, సెప్టెంబర్ 2010, గురువారం
వసుధ మాట.
చేసిన మేలు గుర్తుంచుక పొంగక,పొందిన మేలు కలను కూడా మరువక సాగువాడే మనిషి వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
ఎంచి చూడ ఎన్ని వర్ణములు ఇలలోన దేనికదే దీటు గొప్పలోన అధికుడవగుట కేల ప్రయాస ?వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
కోరివచ్చు కాంత,శ్రమలేకవచ్చు ధనము,పిలచిన పలుకు దైవము వెల లేనివి ఇలలోన వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
28, సెప్టెంబర్ 2010, మంగళవారం
వసుధ మాట.
వైకుంఠమున కేగ వచ్చు బొంది తోనే జిహ్వాప్పై నిరతము హరి నామ కీర్తన జేసెనేని వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
సులువుగా కైలాసము కాన వచ్చు ఇంటియందే చ్చిత్తము శ్రద్ధగ శివుని యందు నిలిపెన్నేని వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
నడిపించు శక్తి వాడే ఐన వక్రమార్గమున కేల వేసేవు అడుగు మర్కటపుమనసు నిలుపు వాని మీద వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
మూసిఉన్న తలుపు మనిషి మనసు,తరచి తెరిచి లోపలి దైవమును జూచిన వాడే మనీషి వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
24, సెప్టెంబర్ 2010, శుక్రవారం
వసుధ మాట.
కోరకుండా వచ్చు కష్టసుఖములు,జననమరణములు కోరితేనే వచ్చు దేవదేవుడు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
కాంతి వంతమైనధ్యాన మార్గమే నీకుండ ఇరుకు మార్గములేలఎంచుకున్దువు మనసా వాస్తవమ్ము సుమ్మి vasudha మాట.
21, సెప్టెంబర్ 2010, మంగళవారం
వసుధ మాట.
పూజించు ప్రతిమ జేసేటి పూజ దైవమును కురచ చేయుటగాదే అనంతునికి రూపమున్న దా జూడ వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట..
వసుధ మాట.
వారు వీరు అని వేరు చేయు వానికి విస్వవ్యాపకుడేల తెలుసు ప్రాణి కోటి ఆత్మ ఒకటి గాదె వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
ఆశపోతు బతుకు చేరి దాస్యపు బతుకు, నీకు నీవే రాజు నీతి మంతు డవఇన వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
అదె సుఖము అంధునికి దేవదేవుని గాంచ కన్నులుండు వాడు కాంచునది అసత్యము వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
20, సెప్టెంబర్ 2010, సోమవారం
వసుధ మాట.
వెతలులేని జీవి ఇలను ఒక్కడున్న జూపు ముక్కోటి దేవతలు ఒక్కరుంటే ఒట్టు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
త్యాగమున వచ్చునది వైరాగ్యము సత్యమున వచ్చునది సమధర్మము భోగమున వచ్చునది భవబంధము వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
నీతి లేని బంటు యజమానికే చేటు,తనకి తానె చేటు వ్యసనపరుడు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
భావ రాహిత్యముతో వేదములు వల్లించ కంఠస్సోషఎగానికలిమి లేదు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
గోపికా స్త్రీ లకి మోక్షమిచ్చిన మధుర భక్తి అదిఉన్దగ చాన్దసమౌ భీభతచ భక్తిఅదియేలర వాస్తవమ్ము summi వసుధ మాట.
వసుధ మాట.
రౌద్రమగు దేవి లలితాదేవి,అస్తిరమౌ ఇంతి శ్రీమహాలక్ష్మి,వాగ్దేవి మితభాషి వీణాపాణి సార్థక నామంబేది వీరికైనా వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
19, సెప్టెంబర్ 2010, ఆదివారం
వసుధ మాట.
తాటి చెట్టు నీడ విషయవాంచ,ర్రేగు చెట్టు నీడ జీవితేచ్చ,వేప చెట్టు నీడ భగవంతుని ఫై ఇచ్చ వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
హిమాలయము గాదు,గుహాలయముగాదు,బోధిచెట్టుగాదు,రాతిగట్టుగాదు తర్కమొకటే జ్ఞానమునకు తొలిమెట్టు గాదె వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
18, సెప్టెంబర్ 2010, శనివారం
వసుధ మాట.
వరద నీరువచ్చి నది వేగము పెంచు ఉద్రుతమగు ఊహ జీవ గతిని మార్చ్చు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట .
వసుధ మాట.
అంతరంగ చింతన గోవిన్దుడెఅఇన అనంతమౌ బాహ్య చింత ఏలగలుగు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
శిరము,శరీరము సగభాగము మహ్హేషుడాలికిచ్చే చేరి హృదయమునే ఇచ్చేలక్ష్మి పతి సమధర్మముమనకి లేదేలరా వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
బాధలోన భగవంతుడు గురుతుకొచ్చు సుఖమందు దేవుద్డెవనికి మతికి వచ్చు స్వార్థమే మనిషికి చేటు తెచ్చు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
రాయికి రప్పకు మొక్కు మూధజీవి ఎదుటివానికి మొక్క నిక్కు జూపు దైవమెందుఉండునో ఎరుగలేరీజనులు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
పరమాతుముని వీడి వలస వచ్చి ఇదియే శాశ్వతమని బ్రమనుపడి వాస్తవమ్ము మరచు ప్రతి జీవియును వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
15, సెప్టెంబర్ 2010, బుధవారం
వసుధ మాట.
వాంఛ నీదే అయినా నదితీరు నీశ్వరేఛ వలన నాది నాకు అని aహన్కారము వీడు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
భక్తి లేని జీవికి జ్ఞానమ్మేలవచ్చు జ్ఞాని కాని వానికి వైరాగ్య మేల వంటబట్టు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
వారు వీరు అంతా నీవారె అందరిది ఆత్మబంధమే నని ఎరిగి పరమాత్ ముని చేరవే మనసా వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
4, సెప్టెంబర్ 2010, శనివారం
వసుధ మాట.
నేను నాది అను బ్రాంతి పడి జీవి దుగ్త నొంన్దనేల హింస మానిన హంస పరమ హంసేనురా వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
జంగమ దేవరకు కడవ నీళ్ళు చాలు వైష్ణవ స్వామికి తట్టపూలు సేవింప కలి కల్కి దేవరకు కనకాభిషేకాల?వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
ఖ్యాతి,కాంత,కనకము ఒకదాని వెంట ఒకటి వచ్చి చేరు వాటి నుండి పెక్కు అవగుణములును వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
విసేషమెపుడు సశేషమే,ఇలను నిస్సేషము చాల నిరర్థకము వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.
1, సెప్టెంబర్ 2010, బుధవారం
వసుధ మాట
ఆత్మయోగిననే ఒకడు ఆత్మ లింగము తీసే మరిఒకడు పైకమిచ్చు వాడే శిశ్యు డెవరికఐన వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.
వసుధ మాట.
వూరువాడ కలిసి దొడ్డగురువని తెసె ఆడువారి పుస్త్యేల కూడా ఉడాఇన్చ్యె వాస్తవమ్ము సుమ్మి వసుధ mata.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)