31, జులై 2010, శనివారం

వసుధ మాట.

కోరినది ఈడేర్చుదైవ మున్నా కోరునది తెలివితో కోర కున్న భస్మాసురుడే పో నీకు అన్న వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట.

ఆలి జేబు చూచు తల్లి క్షేమము జూచు పరులధికారము జూచు నిక్కమైన మనసు జూచు దైవము వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

24, జులై 2010, శనివారం

వసుధ మాట.

బిచ్చ గత్త్యేకి రూక దానమిచ్చి కర్ణ సోదరునని విర్ర వీగేవు ! దేహ దాత లు తల్లి తండ్రులు నీకు , పరమేశ్వరుడు నీకు ప్ర్రాణదాత , ప్రకృతి ఎనీకు సర్వ దాత వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట.

మాట వినని ఆలి పంట నీయని పొలము ఙానమీయని చదువు ఎందుకూ కొర గావు వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట.

నీతి లేని ఆలి కన్నా వెలయాలు మరి మిన్న మూఢ ఆచా రము కన్నా నాస్తి కత్వ ము మిన్న వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట.

ధిక్క రించు కొడుకు తండ్రి కి చేటు పేరాశ గల ఆలి మగనికి చేటు మూఢభక్తుడు చేరి దైవానికే చేటు వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

23, జులై 2010, శుక్రవారం

వసుధ మాట.

అట్టహాస పు పూజలవిఏలర సింధు వంత శివునికి బిందువంత భక్తి యే చాలు రా వాస్త వమ్ము వసుధ మాట.

వసుధ మాట.

aసత్యపు పలుకు తీపి చక్కర పలుకు నిక్క మైన మాట గుక్కెడు కాషాయపు గుటక చెరుకు తీపి చివరకు చేటు తెచ్చు కషాయము నషాలము మేల్ కొలుపు వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట.

లోభికి,మూఢునికి,షండునికి,మంచి మాట చెప్పహితవు కాదు గార్త భము చిలుక పలుకులు నేర్చునా వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

22, జులై 2010, గురువారం

వసుధ మాట.

బలము చూపి భయ పెట్తి అర్థ మిచ్చి వసుధలో సర్వము పొందవచ్చు ప్రేమ చూపిన చాలు భగవంతునే పొందవచు వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట .

21, జులై 2010, బుధవారం

vasudhamata: వసుధ మాట

vasudhamata: వసుధ మాట: "అవినీతి కూడు mrushttanna మైన గొంతు దిగక ముద్ద గుండె పట్టు నీతి వంత మయిన కూడు గొడ్డు కార మైన జవజీవ ములకు శక్తి నిచ్చు వాస్త వమ్ము సుమ్..."

వసుధ మాట

అవినీతి కూడు mrushttanna మైన గొంతు దిగక ముద్ద గుండె పట్టు నీతి వంత మయిన కూడు గొడ్డు కార మైన జవజీవ ములకు శక్తి నిచ్చు వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

19, జులై 2010, సోమవారం

వసుధ మాట

మనిషి మనిషి కో నీతి జనారణ్య ములోన ఆట విక న్యామొకటే నీతి అడవి లోన వాస్త వమ్ము సుమ్మి వసుధ mata

వసుధ మాట.

ఎన్ని శాస్త్రములు జదివి

ఎంత పాండిత్యము గరిపినా

అహము విడువా కున్న దొర కునా పర maathma

వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

వసుధ మాట

నేర్పించు గురువు పూజించు

దైవము,preminchu prema

సత్య దార్సని కాలివియె

వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట

17, జులై 2010, శనివారం

వసుధ మాట

అనుభూతి లేని ప్రేమ,ప్రేమ నీయని ఆలి,రక్షణీయని భర్త ,శిక్షణీ యని విద్య వ్యర్థమ్ము ఇలలోన వాస్త వమ్ము సుమ్మి వసుధ మాట.

16, జులై 2010, శుక్రవారం

వసుధ మాట

పాల రాతిబొమ్మ కి పట్టుచీరలూ,సారెలు కనకమాలక్ష్మి కాసుల పేరులు దండలు ,జీవ మున్న బొమ్మకు చింకి ఛీరలాధరింప వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

8, జులై 2010, గురువారం

వసుధ మాట

ఆలికి ,అధికారికి,రాజుకు,బంటుకు,దొంగకు ఇహముకై అందరికి మొక్కి సేవలు సేయనేల పరముకై ఈశ్వరుని పూజింప లేవా వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట

7, జులై 2010, బుధవారం

వసుధ మాట

ఆత్త్మ నివేదన మడిగే పరమాత్మ రుచులు మరిగిన jihva నీదిగాని నేతి గారెలు అడిగేనా పెరుమాళ్ళు వాస్థ వమ్ము సుమ్మి వసుధ మాట

4, జులై 2010, ఆదివారం

vasudhamata

ఇహ పరార్ధములువీడి తుచ్ఛార్జన సేయ జనులు సరిపూన జన్మ వ్యర్ధము గాదె వృధగా ఇలపైన వాస్తవమ్ము సుమ్మి వసుధ మాట.

2, జులై 2010, శుక్రవారం

vasudhamata

జడ ధరివై జడునివయ్ విరాగిననుటకాదు చురుకు చూపులతో జగతి చూడవలెను మందబుద్ధి కేల మరి వచ్చు మోక్షమ్ము వాస్తవమ్ము సుమ్మి వసుధమాట.

1, జులై 2010, గురువారం

vasudhamata

మొగలి పూవే అయినా మూర్ఖుడు నిరసించు గడ్డిపూవును కాన్చియిన సరసుడు సంతసించు అందము భావనకే గాని పూవునకు గాదుగా వాస్తవమ్ము సుమ్మి వసుధమాట.